Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబ్బాయిపాలెంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 2:34 PM మహబూబాబాద్ General
అబ్బాయిపాలెంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులు - Udayam
మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో రూ.15 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, సర్పంచ్ బోడ సోమన్న కలిసి చేశారు. గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...