Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌడూరు సంఘంలో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:01 AM మహబూబ్‌నగర్General
చౌడూరు సంఘంలో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు - Udayam
నవాబుపేట మండలం చౌడూరు గ్రామ సమైక్య సంఘంలో రూ.7.50 లక్షల నిధులు దుర్వినియోగమయ్యాయని ఈసీ మహిళలు ఆరోపించారు. 42 గ్రూపులకు చెందిన సంఘం నిధులను విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, బుక్ కీపర్ జయమ్మ వివిధ వ్యక్తుల ఖాతాలతో పాటు తన ఖాతాలోకి బదిలీ చేసి డ్రా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని కలెక్టర్ కుష్బూ గుప్తను కోరారు.

Comments

G
Loading comments...