Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌడమ్మ బోనాలకు రహదారి అభివృద్ధి పనులు

Follow Udayam on Google
sreekanth patel Aug 23, 2026 12:34 PM మహబూబ్‌నగర్General
చౌడమ్మ బోనాలకు రహదారి అభివృద్ధి పనులు - Udayam
ఈ నెల 26న జరగనున్న యన్‌మన్‌గండ్ల చౌడమ్మ దేవత బోనాల ఉత్సవాల నేపథ్యంలో నవాబుపేట–యన్‌మన్‌గండ్ల రహదారి అభివృద్ధి పనులను సర్పంచ్‌ గీతారాణి ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నందున రహదారి సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...