వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితపై ‘X’లో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సైబరాబాద్ సీఏఆర్ రిజర్వ్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో కేసు నమోదైంది.
టీఆర్‌ఎస్ నాయకులు రేణుక యాదవ్, నరేందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అసభ్యకర పోస్టుల వ్యాప్తి ఆరోపణలతో సీపీ రమేశ్ ఇప్పటికే అతడిని సస్పెండ్ చేశారు.
Comments
Loading comments...

