వార్తలకు తిరిగి వెళ్లండి

‘అనంతన్ కాడు’ సినిమా చిత్రీకరణ కోసం ఖరీదైన కెమెరాలు, లైటింగ్ యూనిట్లను అద్దెకు తీసుకుని రూ.1.80 కోట్ల బకాయిలు చెల్లించకుండా మోసానికి పాల్పడినందుకు తమిళ నటుడు ఆర్య, నిర్మాత వినోద్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌కు చెందిన తాహేర్ సినీ టెక్నిక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఈ పరికరాలను కేరళకు తరలించారు. బకాయిలు చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Comments
Loading comments...

