Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలకు కారు పాడైతే క్లెయిమ్‌ వస్తుందా?

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 30, 2026 7:47 AM జాతీయంGeneral
వర్షాలకు కారు పాడైతే క్లెయిమ్‌ వస్తుందా? - Udayam
భారీ వర్షాలు, వరదల వల్ల కారు దెబ్బతింటే సాధారణంగా ఇన్సూరెన్స్‌ కవరేజీ వర్తిస్తుంది. అయితే ఇన్సూరెన్స్‌ కంపెనీకి ముందుగా సమాచారం ఇవ్వకుండా బయట మరమ్మతులు చేయిస్తే క్లెయిమ్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పాలసీలో ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ కవరేజీ ఉందో లేదో ముందుగానే పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే మరమ్మతులకు అదనపు ఖర్చు భరించాల్సి రావచ్చు.

Comments

G
Loading comments...