Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనందపురంలో కారు దగ్ధం

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:00 AM విశాఖపట్నంGeneral
ఆనందపురంలో కారు దగ్ధం - Udayam
ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో కారు పూర్తిగా దగ్ధమై, లోపల చిక్కుకున్న డ్రైవర్ సజీవ దహనమయ్యాడు.

Comments

G
Loading comments...