వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడిలాకుల వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో నలుగురు యువకులు గల్లంతవగా, ఒకరు సురక్షితంగా బయటపడ్డారు.
ఓగిడి నుంచి తూర్పుగోదావరి జిల్లా మోరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

