వార్తలకు తిరిగి వెళ్లండి
‘కామాఖ్య’ చిత్రం నుంచి ఆకట్టుకుంటున్న గీతం

Photo Gallery
అభినయ కృష్ణ దర్శకత్వంలో సమైరా, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆధ్యాత్మిక థ్రిల్లర్ ‘కామాఖ్య’. ఈ చిత్రంలోని ‘ఏముందో ఏమో స్వర్గంలోనా’ అనే గీతాన్ని చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.
జ్ఞాని సంగీతం అందించిన ఈ పాటను హరిచరణ్ ఆలపించారు. వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...