వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ పట్టణంలో రూ.25 లక్షల వ్యయంతో ఎన్‌ఎస్‌పీ కాలువకట్ట అభివృద్ధి పనులు చేపట్టారు. ఎమ్మెల్యే జీ.వి. ఆంజనేయులు ఇటీవల పనులను ప్రారంభించారు. శుక్రవారం కాలువకు ఇరువైపులా పెరిగిన పిచ్చి చెట్లు, పొదలు, గడ్డిని మున్సిపల్ సిబ్బంది తొలగించనున్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే పనుల లక్ష్యమని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

