వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు, బాలికలపై జరిగే నేరాలు, వేధింపుల నివారణపై బుధవారం కోరుమామిడిలో రూరల్ ఎస్ఐ సుందర బాలాజీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అత్యవసర పరిస్థితుల్లో 113 కాల్ సేవలను వినియోగించుకునే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ డౌన్‌లోడ్ గురించి తెలిపారు.
Comments
Loading comments...

