Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలో బంగారం రూల్స్

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 9:09 AM జాతీయంవాణిజ్యం
చైనాలో బంగారం రూల్స్ - Udayam
చైనాలో పౌరులు ఎంత బంగారమైనా కొనుగోలు చేయవచ్చు. భారత్‌తో పోలిస్తే చైనాలో పసిడి ధరలు తక్కువగా ఉన్నప్పటికీ విదేశాలకు తీసుకెళ్లడంపై నిబంధనలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిపితే పాన్ లేదా ఇతర పత్రాలు చూపించాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...