Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమెజాన్‌లో 5 వేల ఉద్యోగాల కోతకు యోచన!

Follow Udayam on Google
Sai Nath Oct 19, 2026 12:38 PM జాతీయంవాణిజ్యం
అమెజాన్‌లో 5 వేల ఉద్యోగాల కోతకు యోచన! - Udayam
న్యూయార్క్‌లో దాదాపు 5 వేల మంది డెలివరీ కార్మికులను తొలగించడంతో పాటు 15 గిడ్డంగులను మూసివేయాలని అమెజాన్‌ యోచిస్తున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. డెలివరీ ప్రొటెక్షన్‌ బిల్లు చట్టంగా మారితే ఈ చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం థర్డ్‌ పార్టీ కాంట్రాక్టర్ల ద్వారా డెలివరీలు చేస్తున్న అమెజాన్‌.. కొత్త చట్టంతో కార్మికులను నేరుగా నియమించుకోవాల్సి రావచ్చు.

Comments

G
Loading comments...