వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నీటి లభ్యత, ఖర్చులపై మంత్రి ఉత్తమ్ ప్రస్తావించిన సందేహాలను ప్రతిపక్షాల భాషగా మరో సీనియర్ మంత్రి అభివర్ణించారు.
దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. ఈ అంశాన్ని జూలై 17న జరిగే తదుపరి క్యాబినెట్ భేటీలో ముఖ్య ఎజెండాగా చర్చిద్దామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

