వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని నాగారం చౌరస్తాలో టాలీవుడ్ నటుడు సుప్రీత్ రెడ్డి (కాట్రాజ్) ఉబర్ క్యాబ్ డ్రైవర్ శ్రీహరిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కారు అడ్డంగా ఆపాడన్న కోపంతో అసభ్యంగా దూషించి, నడిరోడ్డుపై దాడి చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు నటుడిపై కేసు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి, సుప్రీత్‌కు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Comments
Loading comments...

