వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో మండల రజక సంఘం అధ్యక్షుడు ఇంద్రకంటి లింగస్వామి ఆధ్వర్యంలో రజక సంఘం నాయకులు గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. ఐలమ్మ ధైర్య సాహసాలు పోరాట స్ఫూర్తిని ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నరేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

