వార్తలకు తిరిగి వెళ్లండి

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు.
గురువారం వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.
సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారీ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భూస్వాములపై తిరగబడి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు
Comments
Loading comments...

