వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమ మహిళ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలని రజక సంఘం జన్నారం మండల అధ్యక్షులు ముక్కెర మల్లేష్, పట్టణ అధ్యక్షులు నల్లూరి పెద్దన్న కోరారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని రజక సంఘం ఆధ్వర్యంలో వారు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో కమిటీ సభ్యులు పానగంటి శ్రీనివాస్, సట్ల భీమయ్య, దార్రాజుల చందు, వొరగంటి రాజు, కోదురుపాక కొమురయ్య పాల్గొన్నారు.
Comments
Loading comments...

