వార్తలకు తిరిగి వెళ్లండి

వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను అచ్చంపేట పట్టణంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు.
TPCC ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

