వార్తలకు తిరిగి వెళ్లండి

చాగల్లు గ్రామంలోని 6, 7, 8, 9వ వార్డుల్లో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అర్హులకు అవగాహన కల్పించి, ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిషన్ రాజు, కౌన్సిలర్ సంపత్ రాజు, మామిడాల శీను, సింగపురం రాజు, మాజీ సర్పంచ్ సారంగపాణి, వార్డుల అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

