వార్తలకు తిరిగి వెళ్లండి

చాగల్లుకు చెందిన ఏడుగురు విద్యార్థినులు ఎస్‌జీఎఫ్ అండర్–17 బాలికల ఫుట్‌బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అక్టోబర్ 1న దేవరపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికల్లో జి. బేబీ లావణ్య, కె. సత్యదుర్గ పావని, కె. అన్నపూర్ణ, పి. మకఘన సంజన శ్రీ, ఎం. మోహిని, జె. జోష్ణవి, ఆర్. ప్రవళిక అర్హత సాధించారు.
రాష్ట్ర స్థాయి పోటీలు అక్టోబర్ 11, 12, 13 తేదీల్లో రాజమండ్రిలో జరగనున్నాయి.
Comments
Loading comments...

