Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బయ్యక్కపేట ప్రత్యేకతలు

Follow Udayam on Google
madhu Sep 06, 2026 7:33 PM ములుగుGeneral
బయ్యక్కపేట ప్రత్యేకతలు - Udayam
సమ్మక్క తల్లి పుట్టి పెరిగిన పవిత్ర స్థలంగా బయ్యక్కపేటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో ఈ ప్రాంతానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మేడారానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యక్కపేటలో సమ్మక్క తల్లి పుట్టిన ఇల్లుగా భావించే పవిత్ర స్థలం ఉంది. ఇక్కడ అమ్మవారు పుట్ట రూపంలో, నాగరూపంలో వెలిశారని ఇప్పటికి ఆ ఇంట్లో పాము రూపంలో అమ్మవారు ఉందని భావిస్తారు.

Comments

G
Loading comments...