Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ మద్దతు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 27, 2026 5:43 PM మహబూబ్‌నగర్తెలంగాణ
బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ మద్దతు - Udayam
దేశవ్యాప్తంగా బ్యాంకు సిబ్బంది చేపడుతున్న మూడు రోజుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని, బ్యాంకుల విలీనంతో పెరిగిన పని భారాన్ని తగ్గించాలని ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య కోరారు.

Comments

G
Loading comments...