Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిఐటియు నాయకులు గని శెట్టి మద్దతు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 10, 2026 1:26 PM విశాఖపట్నంGeneral
బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిఐటియు నాయకులు గని శెట్టి మద్దతు - Udayam
పరవాడ బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై చేసిన ఒప్పందాలను ఆమోదించాలని కోరుతూ సెప్టెంబర్ 11న జరిగే బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిఐటియుసంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని బ్యాంక్ ఉద్యోగుల సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొని డిమాండ్లు పరిష్కారానికై తమ వంతు కృషి చేస్తుందని సిఐటియు జిల్లా నాయకులు గని శెట్టి తెలియజేశారు ఉద్యోగులకు సమ్మెకు సంబంధించిన కరపత్రాన్ని పంపిణీ చేసి తమ మద్దతును తెలియజేశారు

Comments

G
Loading comments...