Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాలెట్ బాక్సులు తనిఖీ చేసిన DDO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 29, 2026 7:22 PM విజయనగరంGeneral
బ్యాలెట్ బాక్సులు తనిఖీ చేసిన DDO - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న బ్యాలెట్‌ బాక్సులను శనివారం DDO కిరణ్‌ కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాలెట్‌ బాక్సులు ఎన్ని ఉన్నాయో తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ బ్యాలెట్‌ బాక్సులు పాడవ్వకుండా జాగ్రత్తగా ఉంచాలని MPDO రవికుమార్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ MPDO ఎంపీడీవో చంద్రమౌళి పాల్గోన్నారు.

Comments

G
Loading comments...