వార్తలకు తిరిగి వెళ్లండి

బూదరాళ్ల గ్రామంలో మంప ఎస్సై సీదరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు, ఏపీఎస్పీ సిబ్బంది మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

