Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినెస్‌మ్యాన్‌ చేతిలోకి రూ.711 కోట్ల టవర్‌

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 5:56 PM జాతీయంవాణిజ్యం
బిజినెస్‌మ్యాన్‌ చేతిలోకి రూ.711 కోట్ల టవర్‌  - Udayam
ఏంజెల్‌ వన్‌ వ్యవస్థాపకుడు దినేశ్‌ ఠక్కర్‌ ముంబై జుహూలో రూ.711 కోట్ల విలువైన పూర్తి రెసిడెన్షియల్‌ టవర్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఎంబసీ టెరాజ్జా ప్రాజెక్టులోని ఈ టవర్‌ 63,000 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియాతో ఎనిమిది అంతస్తుల్లో నిర్మించారు. ఈ టవర్‌ను ఠక్కర్‌ తన కుటుంబ నివాసంగా వినియోగించనున్నారు. దీనికి ‘ఏంజిలస్‌’ అని పేరు పెట్టనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...