Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుర్హాన్‌పూర్‌లో రూ.45 లక్షల బంగారం చోరీ

Follow Udayam on Google
Harika Oct 29, 2026 2:54 PM జాతీయంGeneral
బుర్హాన్‌పూర్‌లో రూ.45 లక్షల బంగారం చోరీ - Udayam
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో నగలు కొనుగోలు చేసే నెపంతో వచ్చిన ముగ్గురు మహిళలు వ్యాపారి దృష్టి మరల్చి, రూ.45 లక్షల విలువైన బంగారు ఆభరణాల పెట్టెను చీరలో దాచుకుని పరారయ్యారు. ఈ ఘటన దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...