Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చరిత్ర సృష్టించిన బుమ్రా

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 14, 2026 6:22 PM జాతీయంక్రీడలు
చరిత్ర సృష్టించిన బుమ్రా - Udayam
టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేయడం ద్వారా వన్డేల్లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వన్డే వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ 100కు పైగా వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్‌గా నిలిచి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Comments

G
Loading comments...