Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనదారులకు బంపర్ ఆఫర్

సంజయ్ రెడ్డి Jul 01, 2026 5:23 AM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago
వాహనదారులకు బంపర్ ఆఫర్ - Udayam Digital
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గడంతో ప్రముఖ ప్రైవేట్ చమురు సంస్థ నయారా ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సవరణతో లీటర్ పెట్రోల్‌పై రూ. 5, అలాగే డీజిల్‌పై రూ. 3 మేర ధరలు తగ్గాయి. మారిన ఈ సరికొత్త ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...