Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో భారీగా ఓట్ల తొలగింపు అవకాశం

Follow Udayam on Google
రూప దేవి Jul 31, 2026 10:47 AM ఖమ్మంGeneral
జిల్లాలో భారీగా ఓట్ల తొలగింపు అవకాశం - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో జిల్లాలో మృతులు, డబుల్ ఓటర్లు, శాశ్వత వలస వెళ్లిన వారి పేర్లు కలిపి 1.22 లక్షలకు పైగా ఓట్లు తొలగించే అవకాశం ఉంది. మ్యాపింగ్ కాని ఓటర్లకు ఆగస్టు 10 తర్వాత నోటీసులు జారీ చేయనున్నారు. ఆగస్టు 3 వరకు డిజిటలైజేషన్ కొనసాగనుంది. ధ్రువపత్రాలు సమర్పించి అర్హత నిరూపించుకున్న వారి ఓటు హక్కును విచారణ అనంతరం పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...