Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

థానేలో భవనం కూలి ముగ్గురు మృతి

Follow Udayam on Google
శివ కుమార్ Jul 31, 2026 9:20 AM జాతీయంGeneral
థానేలో భవనం కూలి ముగ్గురు మృతి - Udayam
మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో నాలుగు అంతస్తుల 'కోహినూర్' అపార్ట్‌మెంట్ కుప్పకూలిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, శిథిలాల కింద మరో 10 నుంచి 12 మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, టీడీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి ముగ్గురిని రక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...