Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుగ్గారంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

Follow Udayam on Google
Udayam News Sep 27, 2026 6:37 PM జగిత్యాలతెలంగాణ
బుగ్గారంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి - Udayam
మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాపూజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బండారి మహేష్, నాయకులు, సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...