వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతం లో వాయుగుండం ప్రభావం తో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ బుధవారం( 23 వ తేదీ)జిల్లా లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారని జిల్లా విద్యాశాఖాధికారి N.ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Loading comments...

