వార్తలకు తిరిగి వెళ్లండి

బుధరాయవలస కోనేరు మునిగి ముగ్గురు చనిపోగా మిగిలిన నలుగురు విద్యార్థులు ఒడ్డునే ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారని సీఐ శంకరరావు, ఎస్సై లోకేశ్ కుమార్ తెలిపారు.
ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. RDO సుధారాణి, MRO సులోచన రాణి పాల్గొన్నారు.
Comments
Loading comments...

