వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చెంపేట జడ్పీ హైస్కూల్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ చుక్కల రాము జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ విద్యాబోధన, పాఠశాల అభివృద్ధికి అందించిన సేవలకు గుర్తింపుగా విద్యాశాఖ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
శనివారం జరిగే గురుపూజోత్సవ సభలో రాము అవార్డును స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

