వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చి మండలంలో బీజేపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సుమారు 30 ఏళ్లుగా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, బుచ్చి రూరల్ అధ్యక్షుడితో పాటు పలువురు రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.
తమకు సమాచారం ఇవ్వకుండా ఓ వర్గానికి మూడు సీట్లు కేటాయించడంతో పాటు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

