వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, ప్రశాంతంగా జరుపుకోవాలని కొయ్యూర్ ఎస్ఐ మహేందర్ కుమార్ సూచించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు, యువత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
పోలీసుల సూచనలు, నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

