Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 01, 2026 4:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు - Udayam
మేడ్చల్ : ఐడీఎల్‌ రంగధాముని చెరువును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే నేపథ్యంలో మంచినీరు, పారిశుధ్యం, విద్యుత్‌ దీపాలు, ట్రాఫిక్‌ నియంత్రణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మొలుగు ఆనంద్‌రావు, పగుడాల బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...