Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ గేయానికి చిన్నారుల చక్కటి అభినయం

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 10, 2026 1:26 PM సంగారెడ్డిGeneral
అనంతసాగర్ ప్రాథమిక పాఠశాల అనంతసాగర్‌లో రెండవ తరగతి విద్యార్థులు “తెలుగు బతుకమ్మ పేరుద్దామనే” గేయాన్ని అభినయంతో ఎంతో చక్కగా ప్రదర్శించారు. చిన్నారులు పాటకు అనుగుణంగా చేసిన హావభావాలు, అభినయం అందరినీ ఆకట్టుకుని చూడముచ్చటగా నిలిచాయి. విద్యార్థుల ప్రతిభను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

Comments

G
Loading comments...