Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బసినికొండలో ప్రచార రథాలు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 2:48 PM అన్నమయ్యGeneral
బసినికొండలో ప్రచార రథాలు ప్రారంభం - Udayam
మదనపల్లి జడ్పీటీసీ కూటమి అభ్యర్థి కొప్పల రమ్య ప్రచార రథాలను గురువారం బసినికొండలో గంగారపు రాందాస్ చౌదరి, జంగాల శివరామ్ జెండా ఊపి ప్రారంభించారు. కూటమి అభ్యర్థిని గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...