Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బర్త్‌డే పార్టీలు.. ట్యాంక్ బండ్ పై ఇదీ పరిస్థితి

Follow Udayam on Google
Girish Bidkar Sep 05, 2026 10:22 PM హైదరాబాద్General
బర్త్‌డే పార్టీలు.. ట్యాంక్ బండ్ పై ఇదీ పరిస్థితి - Udayam
బర్త్‌డే సెలబ్రేషన్స్ పేరుతో అర్ధరాత్రి పెద్ద ఎత్తున కొంతమంది ట్యాంక్ బండ్‌పై కేకులు కట్ చేస్తూ ఫుట్ పాత్ పైనే చెత్తాచెదరం పడేయడం కలవరపెడుతోంది. కుర్చీలపైన కేకులు కట్ చేస్తూ రుద్దడంతో పాదచారులు, వాకర్స్ కూర్చోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ముందే చాలాసార్లు GHMC, పోలీసులు హెచ్చరించినా యువత పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...