Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులతో బీఆర్‌ఎస్ శ్రేణుల తోపులాట

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 4:35 PM కామరెడ్డిGeneral
పోలీసులతో బీఆర్‌ఎస్ శ్రేణుల తోపులాట - Udayam
కామారెడ్డిలో పోలీసులు బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. గతేడాది ఇదే రోజున కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, డివైడర్లు ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోకపోవడంపై మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Comments

G
Loading comments...