వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ముందస్తు అరెస్టులకు నిరసనగా ఆ పార్టీ నాయకులు సూర్యాపేటలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంజనాపురి చౌరస్తా వద్ద హైవేను దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
Comments
Loading comments...

