Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్‌ వినతి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:03 PM వరంగల్General
ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్‌ వినతి - Udayam
రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ మండల నాయకులు సోమవారం రాయపర్తి తహశీల్దార్‌ ముల్కనూరి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారని వారు ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Comments

G
Loading comments...