Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ విగ్రహానికి BRS వినతి

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 1:23 PM కరీంనగర్General
అంబేడ్కర్ విగ్రహానికి BRS వినతి - Udayam
గంగాధర మండలం మధురనగర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, బీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకుని అవమానించారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో విజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...