వార్తలకు తిరిగి వెళ్లండి
సీఈవోని కలిసిన బీఆర్‌ఎస్ ప్రతినిధులు
హరిక శర్మ Jun 24, 2026 10:59 AM హైదరాబాద్ 8 viewsabout 13 hours ago

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్‌ఎస్ నేతలు కలిశారు. రేపటి నుండి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని వారు సీఈవోకు విజ్ఞప్తి చేశారు.
ఈ బృందంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రక్రియలో నిబంధనల పాటింపుపై సీఈవోతో పలు అంశాలను వారు చర్చించారు.
Comments
Loading comments...