వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టులను నిరసిస్తూ నిజాంసాగర్‌లో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. అదే సమయంలో పోలీస్ ఎస్కార్ట్‌తో వెళ్తున్న జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కర్ వాహనానికి దారి ఇవ్వాలని పోలీసులు కోరారు.
బీఆర్ఎస్ నాయకులు నిరాకరించడంతో ఎంపీ వాహనం ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో సురేశ్ షెట్కర్ వాహనం పక్కనే ఉన్న ప్రాజెక్టు దారి నుంచి వెళ్లిపోయారు.
Comments
Loading comments...

