Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్‌చెరులో BRS శ్రేణుల ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 3:50 PM సంగారెడ్డిGeneral
పటాన్‌చెరులో BRS శ్రేణుల ధర్నా - Udayam
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ స్థానిక చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను అడ్డుకున్నారు.

Comments

G
Loading comments...