Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ వి 420 హామీలు: బీఆర్‌ఎస్‌

Follow Udayam on Google
Harika Sep 02, 2026 12:33 PM మేడ్చల్ మల్కాజిగిరి General
కాంగ్రెస్ వి 420 హామీలు: బీఆర్‌ఎస్‌   - Udayam
1000 రోజుల కాంగ్రెస్‌ పాలనకు వ్యతిరేకంగా మేడ్చల్‌ మార్కెట్‌ రోడ్డులో బీఆర్‌ఎస్‌ నాయకులు 100 మీటర్ల ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన పథకాలతో కూడిన బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. 420 హామీలతో కాంగ్రెస్‌ తెలంగాణలో గద్దెనెక్కిందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...